YS Sharmila once again targeted Niranjan Reddy a street dog and said that he is barking without knowing history | వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల సాగిస్తున్న ప్రజా ప్రస్థానం పాదయాత్రలో మంత్రి నిరంజన్ రెడ్డి తనను గతంలో మంగళవారం మరదలు అని చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎవడ్రా నీకు మరదలు అంటూ రెచ్చిపోయిన వైయస్ షర్మిల, నిరంజన్ రెడ్డి ఓ వీధి కుక్క అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక నిరంజన్ రెడ్డి పై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు మంత్రి నిరంజన్ రెడ్డి తనదైన శైలిలో మండిపడ్డారు. ఇక వదిలిపెట్టని షర్మిల మరోమారు మంత్రిని టార్గెట్ చేశారు.
#YSsharmila
#Prajaprasthanampadayatra
#Niranjanreddy
#Telangana
#YSRTP